శివరాత్రి
శివ మానస స్తోత్రం
రత్నైఃకల్పిత మాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానా రత్న విభూషితం మృగమదామోదాంకితం చందనమ్
జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్||
సౌవర్ణే మణిఖండ రత్నరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధి యుతం రంభా ఫలం స్వాదుదమ్
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు||
ఛత్రం చామర యోర్యు గం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళ కలా
గీతం చ నృత్యం తథా
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహు విధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో
పూజాం గృహాణప్రభో||
ఆత్మాత్వం గిరిజామతిః స్సహచరాః ప్రాణాశ్శరీరం గృహం
పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్త దఖిలం శంభో తవారాధనమ్||
కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా| శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్
విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ| శివశివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో||
దేవుడికి దీపధూపాలతో చేసే పూజలా మనసికంగా కూడ ఏకగ్రతతో చెయ్యచ్చ్చు అన్నట్టు గా ఇదిగో గొప్ప స్తోత్రం ఈ శివ మానస స్తోత్రం.కాకపోతే మరి భక్తి గా చేయాలి. ఊరికే అనరుగా "చిత్తశుద్ది లేని శివపూజలేలరా" అని.
శివరాత్రి శుభాకాంక్షలు.
My post on Sivaratri , last year.
0 comments:
Post a Comment