కార్తీక మాసాంతం
"నమశ్శివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం
నాగేంద్రకన్యా వృష కేతనాభ్యాం నమో నమ శ్శంకర పార్వతీభ్యాం "
"శాంతాకారం! భుజగశయనం ! పద్మనాభం ! సురేశం !
విశ్వాకారం !గగనసదృశం ! మేఘవర్ణం !శుభాంగం!
లక్ష్మీకాంతం ! కమలనయనం ! యోగిహృద్ధ్యానగమ్యం !
వందే విష్ణుం ! భవ భయహరం ! సర్వలోకైకనాథం!!
లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైకదీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం !! "
0 comments:
Post a Comment