Tuesday, January 18, 2011

parameswara

Sunday, November 28, 2010

సాయిబాబా అష్టకం



పత్రిగ్రామ సమద్భూతం ద్వారకామాయి వాసినం
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహం

మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే
ద్విజరాజం తమోఘ్నంతం సాయినాథం నమామ్యహం

జగదుద్ధారణార్ధం యో నరరూపధరో విభుః
యోగినంచ మహాత్మానాం సాయినాథం నమామ్యహం

సాక్షాత్‌ కారం జయోలాభే స్వాత్మారామో గురోర్‌ ముఖాత్‌
నిర్మలం మమతాఘ్నంతం సాయినాథం నమామ్యహం

యస్య దర్శన మాత్రేణ పశ్యంతి వ్యాధికోటయః
సర్వేపాపాః ప్రాణశ్యంతి సాయినాథం నమామ్యహం

నరసింహాది శిష్యాణాం దదౌయోనుగ్రహం గురుః
భవబంధాన హర్తారం సాయినాధం నమామ్యహం

ధనహీన చ దారిద్రాన్య, సమదృష్టైవ పశ్యతి
కరుణసాగరం దేవం సాయినాథం నమామ్యహం

సమాధిసాపి యో భక్తా సమతీష్టార్థ దానతః
అచింతం మహిమానంతం సాయినాథం నమామ్యహం
Source: Wikisource

Wednesday, February 24, 2010

వినా వేంకటేశం




వినా వేంకటేశం న నాథో న నాథస్సదా వేంకటేశం స్మరామి స్మరామి
భజే వేంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ

Sunday, February 14, 2010

జానకీ వల్లభః శ్రీమానప్రమేయ పరాక్రమః


సీతారాములకు మించిన గొప్ప ప్రేమికులు ఉంటారా?

Thursday, February 11, 2010

శివరాత్రి



శివ మానస స్తోత్రం

రత్నైఃకల్పిత మాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానా రత్న విభూషితం మృగమదామోదాంకితం చందనమ్‌
జాజీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్‌||

సౌవర్ణే మణిఖండ రత్నరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధి యుతం రంభా ఫలం స్వాదుదమ్‌
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు||


ఛత్రం చామర యోర్యు గం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహళ కలా
గీతం చ నృత్యం తథా
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహు విధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో
పూజాం గృహాణప్రభో||


ఆత్మాత్వం గిరిజామతిః స్సహచరాః ప్రాణాశ్శరీరం గృహం
పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వాగిరో
యద్యత్కర్మ కరోమి తత్త దఖిలం శంభో తవారాధనమ్‌||

కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా| శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్‌
విహిత మవిహితం వా సర్వమేతత్‌ క్షమస్వ| శివశివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో||


దేవుడికి దీపధూపాలతో చేసే పూజలా మనసికంగా కూడ ఏకగ్రతతో చెయ్యచ్చ్చు అన్నట్టు గా ఇదిగో గొప్ప స్తోత్రం ఈ శివ మానస స్తోత్రం.కాకపోతే మరి భక్తి గా చేయాలి. ఊరికే అనరుగా "చిత్తశుద్ది లేని శివపూజలేలరా" అని.

శివరాత్రి శుభాకాంక్షలు.

My post on Sivaratri , last year.


Tuesday, January 19, 2010

సాయీశ్వరా

Look to me, I will look to you - Shiridi Sai Baba!

Seeking your blessings baba !

Sunday, January 3, 2010

Nammakam - Orpu

Sraddha and Saburi - Faith and Patience
You asked me to have faith, you asked me to be patient. I had the faith and I had the patience and persisted. I don't understand even a bit now - SAI ! I need answers and explanation for all my waiting and faith.

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP