Friday, November 30, 2007

Durga


Potana padyam

అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ
చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ
తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ
దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్

0 comments:

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP