Sunday, August 23, 2009

వినాయక చవితి




తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతి తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌.


ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు
కమ్మని నేయుయు కడుముద్దపప్పును బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు
వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి
మెండుగను హారములు మెడనిండ వేసుకొని దండిగా నీకిత్తుఘనహారతి

వినాయక చవితి శుభాకాంక్షలు!!!

Monday, July 27, 2009

యాత్రాకాలే విశేషతః


హనుమానంజనా సూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవశ్చ దర్పః
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యు భయం నాస్తి
సర్వత్ర విజయీ భవేత్ !!!

प्रभु मुद्रिका मेली मुख माहि,
जलधि लांघी गए अचरज नही,

Prabhu Mudrika Meli Mukha Maaheen,
Jaladhi Langhi Gaye Acharaj Naaheen

दुर्गम काज जगत के जेते,
सुगम अनुग्रह तुम्हारे तेते,
Durgam Kaaj Jagat Ke Jete,
Sugam Anugrah Tumhre Tete

Thursday, July 9, 2009

సాయినాథ



ఓం రాజాధి రాజ యోగి రాజ పర బ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహరాజ్ కీ జై !!

Monday, July 6, 2009

గురు పౌర్ణమి




వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాస రూపాయ విష్ణవే!


గురు అనే శబ్దానికి చీకటిని పోగెట్టేవాడు అని కూడా అర్థము ఉంది.
చీకటి అఙ్ఞానాన్ని పోగొట్టి ఙ్ఞానం అనే వెలుతురు చూపించే గురువుకి నేను నమస్కరిస్తున్నాను.


వ్యాస/గురు పౌర్ణమి శుభాకాంక్షలు.

Saturday, June 27, 2009

మళ్ళీ మళ్ళీ నమస్కారం


ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం! లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం!!


తా!!ఆపదలు తొలిగించేవాడు, సకల సంపదలు ఇచ్చేవాడు,లోకంలోనే ఎంతో అందగాడు అయిన శ్రీ రామచంద్రమూర్తికి మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను.

Friday, May 22, 2009

Sri raama


రామో రాజమణిస్సదా విజయతే రామం రమేశం భజే |
రామేణాభిహతా నిశాచర చమూ రామాయ తస్మై నమః ||

Tuesday, May 19, 2009

హనుమత్ జయంతి

రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కీ ||


నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా

  © Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008

Back to TOP