ఆత్త సజ్యధనుషావిస్పృశావక్షయాశుగనిషంగసంగినౌ|
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథిసదైవ గచ్ఛతాం||
తా|| ధనువులెక్కుపెట్టి బాణములు పట్టుకుని మూపుల నక్షయ తూణీరములు దాల్చి నన్ను రక్షించుటకు రామలక్ష్మణులెల్లప్పుడు మార్గమున నాకు ముందుగా నడుచుచుందురు గాక!
Posted by Sravya at 9:24 PM 0 comments
© Blogger template 'Isolation' by Ourblogtemplates.com 2008
Back to TOP